BREAKING
చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు!

కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి"..

Select Suryaa Now
కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి"..
సూర్య రామడుగు ;;. రామడుగు మండలం గోపాలరావు పేట గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ
వరుసగా మూడో సారీ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన  కర్ర సత్య ప్రసన్నా రెడ్డిని శుక్రవారం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఊట్కూరి నరేందర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
గోపాలరావుపేట గ్రామంలో కర్ర సత్య ప్రసన్నారెడ్డి స్వగృహానికి నరేందర్ రెడ్డి వెళ్లికార్యకర్తలకు భరోసా భవిష్యత్తులో మరెన్నో పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు.కార్యకర్తలను చక్కగా సమన్వయపరిచి పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్ర అశోక్ రెడ్డి వార్డు సభ్యులు నేరేళ్ల కవిత రాజు సుధాకర్ రెడ్డి కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.