BREAKING
ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వద్దు

బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత.

Select Suryaa Now
బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత.

 

మరమ్మతుల కారణంగా రాకపోకలకు అంతరాయం - ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని రైల్వే అధికారుల విజ్ఞప్తి.

పలాస, నవంబర్ 13,మేజర్ న్యూస్.

పలాస మండలం సుమ్మాదేవి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బొడ్డపాడు రైల్వే గేటు ను మరమ్మతుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేశారు.గేటు మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అవకాశం లేదని రైల్వే అధికారులు తెలిపారు. వాహన చోదకులు, ప్రయాణికులు తమకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరారు.బొడ్డపాడు రైల్వే గేటుపై నుంచి నిత్యం బొడ్డపాడు, మాకన్నపల్లి తదితర ప్రాంత ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గేటు మూసివేతతో ఆ ప్రాంత ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే గేటును తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు.