BREAKING
ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు నేటి బాలలే.. రేపటి భావి పౌరులు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. మాచాని ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. నవంబర్ 14 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..పథకం విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఘనంగా నాగుల చవితి వేడుకలు సరస్వతి పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ కార్యక్రమాలు స్వచ్ఛ రథం విజేతలకు బహుమతులు ప్రధానం

మహిళ అదృశ్యం కేసు నమోదు

Select Suryaa Now
మహిళ అదృశ్యం కేసు నమోదు

కోయిలకొండ మేజర్ న్యూస్ -

  కోయిలకొండ మండలంలో ఉన్న కేశపూర్ గ్రామానికి చెందిన గంగిడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు భర్త సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పని నిమిత్తం కోయిలకొండకు వెళ్లి వస్తానని మోటార్ సైకిల్ పై భర్త సురేష్ కేశవపూర్ గేటు వద్ద వదిలి వెళ్లాడని తెలియజేశారు. అనంతరం కోయిలకొండకు వెళ్లిన అదృశ్యమైన నరసమ్మ తిరిగి ఇంటికి రాలేకపోవడంతో ఆందోళన చెందారని తెలియజేశారు. కోయిలకొండ పోలీస్ స్టేషన్లో  భర్త సురేష్ , తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ముస్తాక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఈ ఫోన్ నెంబర్లకు 8712683110, 9177183110 కు ఫోన్లు చేయాలని పోలీసులు కోరారు.

మల్లికార్జున్-కోయిలకొండ,మహబూబ్ nagar