BREAKING
మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఉస్మాన్ నగర్‌లో విచ్చలవిడిగా అక్రమ షెడ్ల నిర్మాణాలు! నిమ్స్‌లో రూ.100 కోట్ల స్కామ్‌పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్.. కొండపోచమ్మసాగర్, కాళేశ్వరం పనులపై నిలదీత వైభవంగా మణవాళ మహామునుల వర్ష తిరు నక్షత్ర మహోత్సవం 108 అంబులెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు భర్తని పిలుస్తుంటే ఇప్పటికీ క్యూట్‌గా ఉంది.. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవికి నటి అహానా కృష్ణ బర్త్ డే విషెస్ అండూరులో ఉచిత పశువైద్య శిబిరం యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

Select Suryaa Now
నాగర్ కర్నూల్   జిల్లాలో ఉన్న పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

నాగర్ కర్నూల్  క్రైమ్, సూర్య న్యూస్: పోలీసు వాహనాలను నడిపే సిబ్బంది తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచించారు. ఎంటీవో రాఘవరావు , ఏ ఎం టి ఓ  గౌస్ పాషా గార్ల ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని  తుడుకుర్తిలోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ లో పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆరోగ్యం మరియు జాగ్రత్తలపై తగిన సూచనలు సలహాలు అందించారు వాహనాలు సురక్షితంగా నడపడానికి కంటిచూపు ఎంతో ముఖ్యమని డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు పోలీస్ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఎస్పీ  ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు . తరచుగా జిల్లాలో ఉన్న పోలీస్ వాహనాల డ్రైవర్లు అందరూ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
-----