BREAKING
వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మల్యాల మోహన్ గౌడ్ కు ఘన సన్మానం చామనపల్లి, చర్లబుత్కూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో జేఎన్‌టీయూహెచ్ క్రీడా ఎంపికలు విజయవంతం కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో ఏరోబిన్ వ్యవస్థ ప్రారంభం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టెంపూడి, ఆలూరులో గ్రామాలలో పొన్నూరు రూరల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...? నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి ఖేతు బచావో అభియాన్' అవగాహనా సదస్సు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సు విద్యార్థులే ఉపాధ్యాయులై.. స్వయం పరిపాలన దినోత్సవం సింగర్‌గా మారిన గాడ్ ఆఫ్ మాసెస్.. దడా ధమాకా అంటూ బాలయ్య ఊరమాస్ సాంగ్ విడుదల!

108 అంబులెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు

Select Suryaa Now
108 అంబులెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు

 జిన్నారం;జిన్నారం, గుమ్మడిదల ఉమ్మడి మండలాల్లో 108 అంబులెన్సీలను శుక్రవారం అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంగారెడ్డి క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎఫ్‌డబ్ల్యూ హెల్త్ కమిషనర్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్సీల్లోని రికార్డులు, వైద్య పరికరాలు, మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, అంబులెన్సీలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అంబులెన్స్ పైలెట్లు ,సిబ్బంది ఉన్నారు.