BREAKING
ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? పట్టణ రహదారులపై యథేచ్ఛగా ఇసుక రవాణా.. కవర్లు లేకుండా అతివేగం వాహనదారుల కళ్లలో ఇసుక.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ట్రాక్టర్లు – అధికారులు స్పందించరా? చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా సంఘం కే గ్రామంలో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం దేశ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసిన కజకిస్తాన్ అధ్యక్షుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దళారీ దందా.... సీఓపీ31 సదస్సులో క్లైమేట్ ఫైనాన్స్ డిమాండ్లు పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'పరివారిక్ మనోరంజన్' మూవీ రివ్యూ సీసీ రోడ్లు,ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన రేపల్లె నుంచి దూర ప్రాంతాలకు రైలు సర్వీసులు ప్రారంభించాలి ప్రయాణికుల అవసరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి పట్టణ ఆదర్శ వేదిక కార్యదర్శి యడ్లపల్లి కిషోర్ బాబు విజ్ఞప్తి నేడుధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు రోబోటిక్ సర్జరీతో మెరుగైన వైద్య సేవలు.. తక్కువ కోతలతో వేగవంతమైన కోలుకోవడం! నార్వే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ "విజేతలకు అభినందనలు, యోధులకు జే జే లు - కాకాణి"

విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి -జడ్జి నిహారిక

Select Suryaa Now
విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి -జడ్జి నిహారిక

నాగర్ కర్నూల్ క్రైమ్ సూర్య న్యూస్ : విద్యార్థులు చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి  నిహారిక అన్నారు.  జిల్లా న్యాయ సేవా అదికార సంస్థ  ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు నందు చిల్డ్రన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి  మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవం జరుపుకుంటారని  అన్నారు. పిల్లలే దేశ భవిష్యత్తు .పిల్లల ప్రాథమిక హక్కులు, విద్య, పోషకాహారం, వారి రక్షణ గురించి సమాజంలో అవగాహన పెంచడం  ప్రధాన ఉద్దేశమని అన్నారు.  డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగర్ కర్నూల్ తరుపున ప్రాథమిక పాఠశాల , ఉన్నత పాఠశాల విద్యార్థులకు  వ్యాస రచన మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి,పోటీలలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. 
----