BREAKING
రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి.. *ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి*

సంఘం కే గ్రామంలో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం

Select Suryaa Now
సంఘం కే గ్రామంలో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం

ఝ‌రాసంగం;తుమ్మనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల సంఘం కే గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.గ్రామంలో సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువల నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని గతంలో పలుమార్లు అప్పటి సర్పంచులకు గ్రామస్తులు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.ఈ నేపథ్యంలో ప్రస్తుత గ్రామ సర్పంచ్ నాజీ అంజిమ్ షేక్ సోహైల్, ఉపసర్పంచ్ విష్ణు, వార్డు సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో డ్రైనేజీ మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది.గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా గ్రామంలోని ఇతర మౌలిక వసతుల సమస్యలను కూడా గుర్తించి దశలవారీగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.