BREAKING
మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం .. రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టీజీ సాంఘికసంక్షేమ వసతి కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్

Select Suryaa Now
భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్
 సూర్య కరీంనగర్ 
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరుగుతున్న భారత్ సమ్మిట్ లో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ,
ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు ముఖ్య నాయకులు ఒక్కో సబ్జెక్టు పై ప్రసంగించారని ప్రపంచంలో వస్తున్న అనేక విప్లవాత్మక మార్పుల దృష్ట్యా భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు సాగాలనే పలు అంశాలపై నిపుణులచే కూలంకషంగా సమావేశంలో చర్చలు జరుపుతున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు.ఈ సమ్మిట్ లో వివిధ దేశాల డెలిగేట్లు భారత్ లోని వివిధ రాష్ట్రాల డెలిగేట్లు పాల్గొన్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.