మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు…
రామాయంపేట;నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ శంకర హై స్కూల్ మంజీర స్కూల్,లలో శుక్రవారం ఎస్సై రాజేష్ ఆదేశాను సారం గంజాయి మాదగద్రవ్యాల నిర్మూలనకై డాగ్ స్కాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా ప్రతి ఒక్కరూ గంజాయి మాదకద్రవ్యాల అనర్ధాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వాటి వినియోగం అక్రమ రవాణా కు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాగ్ స్కాడ్ బృందం, కానిస్టేబుల్ రమేష్ ఉన్నారు.