BREAKING
కడియం ఎంపీపీ కూటమి అభ్యర్థిగా పుణ్యవతి నామినేషన్ కడియంలో ముగిసిన నామినేషన్ల పర్వం ఎంపీటీసీ స్థానాలకు 116 మంది.. జడ్పీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు! మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.... కలెక్టర్ మహేష్ కుమార్.. 15వ వార్డులో వైసీపీ అభ్యర్థి శ్యామలాదేవికి ముస్లిం పెద్దల మద్దతు.. నెలలు తిరగక ముందే పెచ్చులూడిన జగ్గనతోట రోడ్డు.. సీఎం పర్యటన కోసం హడావుడి పనులే కొంప ముంచాయా.? నేను సౌత్ ఇండియన్‌నే అంటున్న రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ ఆసక్తికర వ్యాఖ్యలు! పూల అలంకరణతో శోభిల్లిన వాసవి మాత.. భక్తి పారవశ్యంలో.. అంబాజీపేట రజినీకాంత్, కమల్ హాసన్ క్రేజీ మల్టీస్టారర్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న భారీ ప్రాజెక్ట్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ పేసర్ పర్విందర్ అవానా! పెరిగిన ధరలు.. పడిపోయిన అమ్మకాలు పట్టణ అభివృద్దికి సహకరించండి 22వ వార్డు టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి స్టార్‌డమ్ వస్తుంది పోతుంది కానీ దయ శాశ్వతం.. లెజెండరీ సింగర్‌ను కలిసిన అనుపమ్ ఖేర్! ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం. చివరి రోజు 32 నామినేషన్ దాఖలు. 20 ఎంపీటీసీ స్థానాలకు 81 నామినేషన్లు. పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులకు దూరం వారంలో ఒకరోజు డ్రై డే పాటించండి . సమస్యాత్మక ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ

క్రీడలు పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయి

Select Suryaa Now
క్రీడలు పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయి

 

సూర్య,రాయికల్ రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో నిర్వహించిన టీపీఎల్ సీజన్–3 పోటీల విజేతలకు మాజీ జడ్పీటీసీ జాదవ్ అశ్విని బహుమతులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విజేతలను అభినందించి,క్రీడలు యువతలో ఐక్యతా భావాన్ని పెంపొందించడంతో పాటు,శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు.క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని,గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు,క్రీడాకారులు,గ్రామస్థులు పాల్గొన్నారు.