BREAKING
రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సమస్యాత్మక ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ

Select Suryaa Now
సమస్యాత్మక ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్: జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో మలేరియా సమస్యాత్మక ప్రాంతాలలో దోమతెరలు పంపిణీ చేసినట్లు జీలుగుమిల్లి ప్రభుత్వ వైద్య అధికారి  మణికంఠేశ్వర్ తెలిపారు. శుక్రవారంబర్రింకలపాడు,మడకంవారిగూడెం గ్రామాలలో  దోమతెరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో లబ్ధిదారులకు సమావేశం ఏర్పాటు చేసి దోమతెరలు ఉపయోగం వాటిని వినియోగించడం తెలియపరిచి దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మణికంఠేశ్వర్  మాట్లాడుతూ ఈ దోమతెరలు మూడు సంవత్సరాల కాలం పాటు పనిచేస్తాయని ఇవి ఉపయోగించడం ద్వారా మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా రక్షణ పొందవచ్చని వీటిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో  సి హెచ్ ఓ శ్రీనివాసరాజు, హెల్త్ అసిస్టెంట్ కూరం ప్రసాద్, రవీంద్ర 

L ప్రధాన ఉపాధ్యాయులు పుల్లారావు, వెల్ఫేర్ అసిస్టెంట్ రేవతి, అంగన్వాడీ సిబ్బంది, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.