BREAKING
జలసంరక్షణ పనులకు పెద్దపీట వేయాలి - జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ.... నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాజీ వైస్ ఎంపీపీ సుగ్గు మధు రెడ్డికి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఘన నివాళి... అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి .

కొమురం భీం 86వ వర్ధంతికి కలెక్టర్‌ను ఆహ్వానించిన మంగి గ్రామస్తులు

Select Suryaa Now
కొమురం భీం 86వ వర్ధంతికి కలెక్టర్‌ను ఆహ్వానించిన మంగి గ్రామస్తులు
సూర్య తిర్యాణి : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని మంగి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ నెల 15న (ఆదివారం) ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 86వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని గ్రామ పంచాయతీ ప్రతినిధులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కే. హరితను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీం ఆశయాలను స్మరించుకుంటూ ఏటా గిరిజన గ్రామాల్లో ఆయన వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో సర్పంచ్ వినోద్, గ్రామ పటేళ్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఉన్నారు.