BREAKING
సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత -ప్రమాణస్వీకారంలో 57వ డివిజన్ కార్పొరేటర్ గాలికావ్య పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా -ప్రమాణస్వీకారంలో 65వ డివిజన్ కార్పొరేటర్ కోటకొండ రేవతి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏఐ స్టాక్స్‌లో మళ్లీ బుల్ ర్యాలీ..ఏఐ ట్రేడ్: కోర్‌వీవ్ 31%, మైక్రాన్ 17%, ఇంటెల్ 15% జంప్.. త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -ప్రమాణస్వీకారంలో 62వ డివిజన్ కార్పొరేటర్ బండారు పార్థసారధి వాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మక 'మాన్‌స్టర్ ర్యాలీ'..నాస్‌డాక్ 7.5%, డౌ జోన్స్ 1,500 పాయింట్ల జంప్.. చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స 48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది

*ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ఉపాధ్యక్షుడిగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్*

Select Suryaa Now
*ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ఉపాధ్యక్షుడిగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్*

మధిర, సూర్య మేజర్ న్యూస్.

ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ఉపాధ్యక్షుడిగా పసుపులేటి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.
40 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, అందరివాడిగా, అభిమాన నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్న పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ప్రజా సేవకే అంకితమయ్యారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూనే, ప్రజలకు దగ్గరవుతూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.సీనియర్ జర్నలిస్టుగా ప్రజాపాలన జాతీయ తెలుగు దినపత్రిక మరియు ప్రైమ్ నైన్ విలేకరిగా, మధిర చిరు వ్యాపారస్తుల సంఘ అధ్యక్షుడు, మండల మాజీ మున్నూరు కాపు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ను పలువురు అభినందనలు, తెలిపారు.

 

సుంకర…. సీతారాం 

మధిర, ఆర్సీ