BREAKING
కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత. విశాఖలో యువకుల వీరంగం.. రాళ్లు, రాడ్లతో దాడులు!

గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు

Select Suryaa Now
గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల  లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన  సదస్సు

తూప్రాన్ మేజర్ న్యూస్…తూప్రాన్ మండలం, గుండారెడ్డిపల్లి   రైతు వేదికలో రైతులకు నేల ఆరోగ్య కార్డుపై అవగాహన నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజేంద్రనగర్ నుంచి వ్యవసాయ అధికారులు కవిత,  సిహెచ్ గజలక్ష్మి  రైతులకు నేల ఆరోగ్య కార్డు ప్రాముఖ్యత, ఎరువుల మోతాదు, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా దిగుబడిని పెంచుకోవడం గురించి వివరించారు.నేల పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులు వేయాలని, దీని వల్ల ఖర్చు తగ్గి, నేల సారం పెరిగి, అధిక దిగుబడి వస్తుందని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ  వందన రైతులు తదితరులు పాల్గొన్నారు,