BREAKING
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన

Select Suryaa Now
  అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన

 

- మడ్డు ఉమా మహేష్ దంపతుల ఆర్థిక సాయంతో...

ఆరిలోవ, నవంబర్ 29, మేజర్ న్యూస్ :

జీవీఎంసీ, 17వ వార్డు   పరిధిలో గల సంజయ్ గాంధీ కాలనీ  శ్రీ పోలమాంబ అమ్మవారి  ఆలయ ఆవరణలో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి శబరి పీఠం  వద్ద నిర్వహిస్తున్న  నిత్యా  అన్నదాన  కార్యక్రమం   ఆదివారం 17 వ వార్డు, సంజయ్ గాంధీ కాలనీ  ప్రాంతానికి చెందిన మడ్డు ఉమా మహేష్ దంపతుల పేర్ల మీద  ఒక్కరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఆర్థిక సాయం అందించిన మడ్డు  ఉమా మహేష్ దంపతులను ను  గురుస్వాములు, శబరిపిఠం ప్రతినిధులు ఎమ్.సీతారాం,  కోడి బోయిన అప్పలరాజు శాలువా కప్పి సత్కరించారు.  ఈ అన్నదాన కార్యక్రమానికి విశేషణ స్పందన లభిస్తుంది.  వచ్చేనెల  10 వ తేదీ వరకు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని  నిర్వహిస్తామని  తెలిపారు.  స్వామిలందరూ   అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి, తమ వంతు  సహాయ సహకారాలు అందించి,  స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.