BREAKING
డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ.. షెడ్యూల్‌ కంటే ముందే న్యూజిలాండ్‌కు చేరుకున్న శుభమన్ గిల్.. కఠోర సాధనలో నిమగ్నమైన స్టార్ బ్యాటర్ పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తిరుమల, 2026 అక్టోబర్ 26 తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ కివీస్‌తో మూడో అనధికార టెస్టు బరిలోకి జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్.. టీమిండియాకు భారీ ఊరట అక్రమ ఇసుక నిలువలు సీజ్ బిగ్ బాస్ హౌస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైన షాలిని.. శివాజీ సంధించిన ప్రశ్నలకు కన్నీటి పర్యంతం 17వ డివిజన్‌లో అజేష్, భవాని విస్తృత ప్రచారం.. కమలం, గాజు గ్లాస్ గుర్తులకు ఓటేయాలని కూటమి నేతల విజ్ఞప్తి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి -గత ఎన్నికల్లో సిబ్బందిపై దాడులు ఈసారి పునరావృతం కాకుండా చూడండి -డిఆర్ఓ కు ఏపీ జేఏసీ వినతి కూటమి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటా ప్రచారం పద్మశాలి సంఘం మెదక్ యూత్ అధ్యక్షునిగా పోల నవీన్ కుమార్ నియామకం. పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ - హిమాలయ యోగి సనత్ సదానందగిరి మహారాజ్ తో కలిసి ఆవిష్కరణ - ఆశీర్వాదం, సన్మానం స్వీకరించిన ఎమ్మెల్యే సీతారాంపల్లిలో దొంగల బీభత్సం.. ఆర్నాబ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ రెండు లక్షల విరాళం

Select Suryaa Now
గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ రెండు లక్షల విరాళం

నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గం లోని సిర్గాపూర్ మండల పరిధిలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కోసం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ రూ.2 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించి భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గుఱ్ఱపు మచ్చేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ బసవరాజు పటేల్, సంజురావు పటేల్, అంజ గౌడ్, సాయిలు, కిరణ్ రావు పటేల్, కృష్ణ డాక్టర్, పుండరికం, సంగమేష్, నామ్దేవ్, చిన్న నారాయణ సెట్, చాకలి సాయిలు, నరేష్ సెట్, హన్మండ్లు, నరేష్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.