BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, భూమి పూజ.

Select Suryaa Now
గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, భూమి పూజ.

వట్టిపల్లి; మండలంలోని మంచిర్యాల తండాలో శుక్రవారం నాడు, గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ,(భూమి పూజ) సర్పంచ్ జ్యోతి మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఎన్నో సంవత్సరాల నుండి వెనుకబడిన గిరిజన గ్రామంలో గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో రూపాయలు 10 లక్షలు మంజూరు చేసినందుకు గిరిజనులు ధన్యవాదములు తెలిపినారు. సర్పంచ్ జ్యోతి మోహన్ మాట్లాడుతూ! గిరిజనుల అభివృద్ధి మా ధ్యేయం అన్నారు. భవన నిర్మాణం తొందరగా పూర్తి చేస్తాం అన్నారు. భవిష్యత్తులో ఇంకా గిరిజనుల అభివృద్ధికి తోడ్పడుతాము అన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నీ తెచ్చి అభివృద్ధి సాధిస్తాం అన్నారు .ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు మాట్లాడుతూ! గిరిజనులలో గల ఐక్యమత్యం చాలా మంచిది అన్నారు. పార్టీ భేదం లేకుండా ప్రజలు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి మోహన్ తోపాటు ఆత్మ కమిటీ అధ్యక్షులు కచూర్ రావు, కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వాస్ ,గ్రామ కార్యదర్శి రమేష్ ,ఉపసర్పంచ్ సునీత సర్వర్ నాయక్, మాజీ ఎంపీపీ పి విటల్ ,మాజీ ఎంపీటీసీ శంకరప్ప ,యువ నాయకులు వెంకట పాటిల్, వార్డు మెంబర్లు ప్రజలు పాల్గొన్నారు.