BREAKING
సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం మెటా స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలపై నిషేధం కోరుతూ కోర్టుకెక్కిన డచ్ సంస్థలు శివరాంపురంలో వైసీపీకి భారీ షాక్ అయోవాలో పేలుడు పదార్థాల నియంత్రిత పేల్చివేత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు : బ్రిడ్జ్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ముదిగుబ్బలో ఫ్యాన్ జోరు చేనేత నేత ప్రగడ కోటయ్య చిరస్మరణీయులు --ఎంపీపీ సౌమ్యశ్రీ రాహుల్ జీ..రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు..ముందుగా చదవాలి.. బంగ్లాదేశ్‌లో గార్మెంట్ కార్మికుల నిరసనలు నేడు శివపార్వతుల కల్యాణ మహోత్సవం

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


ఆత్మకూర్ /మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజన్న విశిష్టత గురించి వనపర్తి జిల్లా అధ్యక్షులు కురుమన్న మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందినదని అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 లో ఈ తేదీని రాజ్యాంగ దినోత్సవం గా 2015 లో కేంద్రం ప్రకటించినట్లు తెలిపారు రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ 22 విభాగాలు 8 షెడ్యూలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అంబేద్కర్ సంఘ కోశాధికారి సత్యానందం, దళిత సంఘ నాయకులు దండు రవి భాస్కర్ బాలరాజు పేతురు తదితరులు పాల్గొన్నారు.

_ రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.