BREAKING
సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం మెటా స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలపై నిషేధం కోరుతూ కోర్టుకెక్కిన డచ్ సంస్థలు శివరాంపురంలో వైసీపీకి భారీ షాక్ అయోవాలో పేలుడు పదార్థాల నియంత్రిత పేల్చివేత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు : బ్రిడ్జ్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ముదిగుబ్బలో ఫ్యాన్ జోరు చేనేత నేత ప్రగడ కోటయ్య చిరస్మరణీయులు --ఎంపీపీ సౌమ్యశ్రీ రాహుల్ జీ..రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు..ముందుగా చదవాలి.. బంగ్లాదేశ్‌లో గార్మెంట్ కార్మికుల నిరసనలు నేడు శివపార్వతుల కల్యాణ మహోత్సవం

నేడు శివపార్వతుల కల్యాణ మహోత్సవం

Select Suryaa Now
నేడు శివపార్వతుల కల్యాణ మహోత్సవం

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: స్థానిక జర్నలిస్టు కాలనీలో వెలసిన శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శుక్రవారం (ఈ నెల 27న) శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరమశివుడు జన్మించిన పవిత్ర ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు యార్లపాటి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకను అత్యంత వైభవంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కల్యాణానికి విచ్చేసే అయ్యప్ప, శివ మాలధారులకు, భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు కోరారు.