BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

ఘనంగా భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీపావళి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీపావళి వేడుకలు

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : హైదరాబాద్‌లోని కళా భవన్ లో భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడలు డా. ఏనుగు నరసింహారెడ్డి (ఐఏఎస్) పాల్గొని లక్ష్మిదేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని దీపాలు వెలిగించి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని సంచాలకుడు ఆకాంక్షించారు. సిబ్బంది ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ, సిబ్బంది, సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.