BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

గౌడ సంఘానికి ఆర్థిక భరోసా ఎంపీ వంశీకృష్ణ

Select Suryaa Now
గౌడ సంఘానికి ఆర్థిక భరోసా ఎంపీ వంశీకృష్ణ
సూర్య ఎండపల్లి ;గ్రామీణ సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని పేర్కొంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గొల్లకోట గౌడ సంఘానికి రూ.10 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోట గ్రామానికి వచ్చిన ఆయన గౌడ సంఘం నాయకులు, సభ్యులతో సమావేశమై సంఘం అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు.కమ్యూనిటీ భవనానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతోపాటు ఫంక్షన్ హాల్‌ను అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సహకారం అందించాలని సంఘం నాయకులు ఎంపీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన గడ్డం వంశీకృష్ణ రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసి సంఘం ప్రతినిధులకు అందజేశారు.గౌడ కులస్తుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి రానున్న రోజుల్లోనూ అండగా ఉంటానని ఎంపీ భరోసా ఇచ్చారు. తమ విజ్ఞప్తికి స్పందించి నిధులు కేటాయించిన ఎంపీకి గౌడ సంఘం నాయకులు, సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.