BREAKING
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం *దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు* సేవకు గుర్తింపు .. పువ్వాడికి పట్టం! వచ్చే జూన్ వరకు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి* *గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తాటిచర్లమోటులో ‘నారాయణమ్మ హోటల్’ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి* *పెండింగ్ రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విశాఖ వేదికగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం! PMR హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర విచారణ జరిపించాలి :ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నగర మేయర్ రమేష్ గౌడ్ భూ రికార్డుల్లో తప్పులకు తావొద్దు జనవరి 31లోగా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలి అధిక ధరలకు నిత్యావసరాల విక్రయం.. 10 కేసులు నమోదు ఇదులగూడ జంక్షన్‌లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం వలస సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి

ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలభిషేకం

Select Suryaa Now
ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలభిషేకం
సూర్య,లింగంపేట్ : లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ గ్రామంలో బుధువారం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్రపటానికి,ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు చిత్రపటానికి గ్రామ మహిళ సంఘ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాసుల కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యేకు అడిగిన వెంటనే మా గ్రామానికి మహిళా సంఘ భవనం మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు,మంత్రి సీతక్కలకు గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మణిగిరి నాగరాజు,మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి చాకలి కుమార్, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి,సంజీవరెడ్డి,బండ రమేష్,రాజమౌళి,కీసరి అజయ్,వార్డు సభ్యులు,మహిళా సంఘ అధ్యక్షురాలు వడ్ల వరలక్ష్మి, సీఏ మర్రి నవనీత రాణి,గడ్డి పోచమ్మ,గడ్డి మొగుళవ్వ,మ్యాదరి బాలవ్వ తదితరులు పాల్గొన్నారు.