BREAKING
నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

Select Suryaa Now
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పెనుబల్లి మండలంలో సోమవారం పర్యటించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన దుర్గా అమ్మవారి మందిరాలను దర్శించారు. పెనుబల్లి గ్రామంలోని బీసీ కాలనీ లో కుబేర ఆంజనేయస్వామి మందిరంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని, పెనుబల్లి కోదండ రామస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామచంద్రరావు బంజర గ్రామానికి చెందిన మరకాల చంటికి  వియ్యం బంజర గ్రామంలోని  మొబైల్ షాప్ ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.