BREAKING
సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష

దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ

Select Suryaa Now
దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ

సూర్య కాల్వ శ్రీరాంపూర్:పెద్దపెల్లి జిల్లా(కాల్వ శ్రీరాంపూర్) మండల కేంద్రంలో రామదండు యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పూజ కార్యక్రమంలో  కాల్వ శ్రీరాంపూర్ మండల తాజా మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలు అందరూ ఎల్లప్పుడూ సుభిక్షంగా, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు..ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించే  ఇలాంటి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న రామదండు యూత్ సభ్యులను ఆయన అభినందించారు.వారితో పాటు ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష-అనీల్ ,మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి-రాజు, నిదానపురం దేవయ్య, ఒడ్నాల శ్రీనివాస్ అరవింద్,మరియు రామదండు యూత్ సభ్యులు వినయ్,సుందర్,అచ్యుత్, విష్ణు, గ్రామ ప్రజలు, పెద్దలు ,భక్తులు పాల్గొన్నారు.