BREAKING
సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం

సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే

Select Suryaa Now
సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే

- ఎంపీ సానా సతీష్ బాబు

కాకినాడ, మేజర్ న్యూస్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యకు మార్గదర్శి, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
కుల వివక్షకు తావులేని సమసమాజ స్థాపన, మహిళా విద్యాభివృద్ధి, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం మహాత్మా జ్యోతిరావ్ ఫూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వం, విద్య, సామాజిక న్యాయం దిశగా ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎంపీ పేర్కొన్నారు.