BREAKING
భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ

భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు

Select Suryaa Now
భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు

రంపచోడవరం, సూర్య ప్రతినిధి : అమరుడు భారత్ ఆర్మీ జవాన్  కడిమి వేణు బిఎస్ఎఫ్ జవాన్ అంచ క్రియ లో పాల్గొన హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిసా ,మాల మహాసభ కన్వీనర్ మాదే రామచంద్రరావు , ఇతర నాయకులు. ఈ సందర్భంగా మాదే రామచంద్రరావు, అక్కిసా బాలు వారి కుటుంబ సభ్యులతో అకాల మరణం పొందిన వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియపరిచి కొత్తపల్లి గ్రామం లో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, ఓదార్పుని కలిగి చేయడం  జరిగింది . కుటంబం సభ్యులకు ధైర్యాన్ని తెలియ చేసి ఘనంగా నివాళులర్పించారు.