BREAKING
పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల

డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ

Select Suryaa Now
డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ

రంపచోడవరం సూర్య ప్రతినిధి :
భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ , ఎం ఎస్ డి ఈ, సి ఎఫ్ ఎల్, హెచ్ ఆర్ డబ్ల్యు గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  డిగ్రీ కళాశాల క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించబడింది.
ప్రారంభ సెషన్‌లో డిగ్రీ కళాశాలప్రిన్సిపాల్ డాక్టర్  మహాలక్మి  కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తన ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ    ప్రోత్సహిస్తూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్వయం ఉపాధి మరియు వ్యవస్థాపక మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.కార్యక్రమ సమన్వయకర్త శ్రీను అప్పికొండ ఎం ఎస్ ఎం ఈ  , విశాఖపట్నం ఏ డి ఆఫీస్ ఏ .శ్రీనివాసరావు మంత్రిత్వ శాఖ  రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు  పారిశ్రామిక ప్రోత్సాహకాల గురించి వివరించారు. అలాగే ఒక చిన్న వ్యాపారం, పరిశ్రమ  ప్రారంభించడంలో అనుసరించాల్సిన విధానాలు  అవసరమైన ముఖ్యమైన అంశాల గురించి విలువైన మార్గదర్శకత్వం అందించారు.
సామజిక కార్త్యకత  హరి వెంకట్  వివిధ ఆర్థిక పథకాలు, బ్యాంకింగ్  రుణా  సౌకర్యాలు  ఒక సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహించడంలో ఆర్థిక అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత గురించి పాల్గొన్న వారిలో అవగాహన కల్పించారు.ఈ కార్యకం లో హ్యూమన్ రైట్స్ వాచ్, గ్లోబల్ ఫౌండేషన్ డైరెక్టర్ బాలు అక్కిస మాట్లాడుతూ  స్థానికులు పారిశ్రామలు స్టంపించాలి అనుకునే వారికీ తగు  సూచనలు హెచ్ ఆర్ ఎఫ్  గ్లోబల్ ఫౌండేషన్  కారాలయం సాయిబాబా గుడి ప్రక్కన పోలీస్ స్టేషన్ ఎదురుగా రంపచోడవరం వర్ధ ఇవ్వడం జరుగుంది అని తెలియచేసారు.ఈ  కార్యక్రమం లో అధ్యాపకులు పద్మావతి,   డిగ్రీ కాలేజీ స్టాఫ్   విద్యార్థులు పాల్గొన్నారు.