BREAKING
భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ

అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే

Select Suryaa Now
అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే

- శాసనసభ్యులు వనమాడి కొండబాబు

కాకినాడ, మేజర్ న్యూస్ :

అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే అని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు, అభ్యున్నతి కోసం సత్యశోధక్ సమాజ్‌ను ఏర్పాటు చేశారని, కుల కుల వ్యవస్థ, అంటరానితనాన్ని ఖండించి, సమానత్వ సమాజం కోసం పోరాడిన మహనీయులు శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారిని, బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించి, అట్టడుగు కులాల పిల్లలు, మహిళలకు విద్య అందించేందుకు కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, గుజ్జు దుర్గ లక్ష్మణరావు, బంగారు సూర్యావతి సత్యనారాయణ, సికోటి అప్పలకొండ, అంగాడి దుర్గారావు, మూగు చిన్ని రాజు, బొడ్డు శివాజీ, దేవు జయలక్ష్మి, పాలిక సీతామహాలక్ష్మి నాని, పెదపూడి కుమార్, శేరు శైలజ శ్రీను కోనాడ ప్రకాష్, సీరపు రమణరెడ్డి, రిక్కా లక్ష్మి, మహమ్మద్ రోషన్, చింతా సతీష్, తదితరులు పాల్గున్నారు.