BREAKING
సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం

రెండు బొలెరో వాహనాలు ఢీ

Select Suryaa Now
రెండు బొలెరో వాహనాలు ఢీ

- ఎన్నికల సిబ్బందికి తప్పిన ముప్పు
రంపచోడవరం, సూర్య ప్రతినిధి :
ఆకుమామిమిడి కోట మలుపు వద్ద రెండు బొలెరో వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి.తప్పిన పెను ప్రమాదం.అదృష్టవశాత్తు ఎవరికి పెద్ద గాయాలు అవ్వలేదు.ఎక్కువ డామేజ్ అయిన ఒక బొలెరో వాహనం. రెండు టైర్ లు పేలిపోయాయి. అధికారులు వెంటనే ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజున పెద్ద యాక్సిడెంట్ జరిగిన పోలింగ్ కి వెళ్లే సిబ్బందికి ఎవరికీ ఏమీ జరగకపోవడం అదృష్టంగానే భావించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.