BREAKING
వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత

Select Suryaa Now
వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత

 

వత్సవాయి, నవంబర్ 29:

వత్సవాయి మండల పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

ఈ క్రమంలో ఖంభంపాడు, తాళ్లూరు, వత్సవాయి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను డీసీపీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సరళిని, పోలీసుల విధులను సమీక్షించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మండలవ్యాప్తంగా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.