BREAKING
ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు ​కె.వి.ఆర్. ఇంటర్మీడియట్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి ​సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్

డిజిటల్ స్టూడియో, ఆన్‌లైన్ సెంటర్ ప్రారంభం

Select Suryaa Now
డిజిటల్ స్టూడియో, ఆన్‌లైన్ సెంటర్ ప్రారంభం

సూర్య - మానకొండూర్ :యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆకాంక్షించారు. మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ యువ నాయకుడు కోండ్ర సురేష్ నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య డిజిటల్ స్టూడియో, ఆన్‌లైన్ సెంటర్‌ను సోమవారం ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకుడు సురేష్‌ను అభినందించి, వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన డిజిటల్, ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ ఛైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ప్యాక్స్ ఛైర్మన్ నాగిశెట్టి రాజయ్య, నాయకులు మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుమల్ రెడ్డి, మందల బక్కారెడ్డి, తమిశెట్టి రాజేష్, సాయిరి దేవయ్య, మడుపు ప్రేమ్ కుమార్, తాళ్లపల్లి నరేష్,బోళ్ల మురళీధర్, కుంభం చిరంజీవి,గుడాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.