BREAKING
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కు డ్రోన్ టెక్నాలజీతో నిఘా సెన్సెక్స్ టార్గెట్ 95,000: భారత మార్కెట్లపై మోర్గాన్ స్టాన్లీ బుల్లిష్ అంచనా! స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమ నిర్మాణం - విశ్రాంత అధికారి పి.వి. మల్లేశ్వర్ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన రామిరెడ్డి సురేష్ రెడ్డి గజపతినగరంలో భక్తులతో పోటెత్తిన ఉమా రామలింగేశ్వర ఆలయం టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి .... సంచలనాలు కాదు మీడియాకు సమాజ సేవ ముఖ్యం ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆసియా మార్కెట్లకు దీటుగా భారత స్టాక్ మార్కెట్లు: 82 వేలకుపైన సెన్సెక్స్! గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి పిల్లల సమస్యల పరిష్కారానికి ‘పిల్లల ప్రజావాణి’ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం

రెండో రోజు నామినేషన్ ల వెలువ

Select Suryaa Now
రెండో రోజు నామినేషన్ ల వెలువ

సీతానగరం, నవంబర్ 16,  మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు రెండో రోజు నామినేషన్ ల వెలువ  లభించింది. సోమవారం నాడు వివిధ గ్రామాల నుంచి మొత్తం 116 సర్పంచ్‌ స్థానాలకు, 320వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు   ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అప్పలనాయుడు. ఎంపీడీవో ఎం ఎల్ ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మాట్లాడుతూ  ప్రస్తుతానికి రెండు రోజులు కలిపి నామినేషన్లకు సంబంధించి సర్పంచులకు124. వార్డు నెంబర్లకు 334 దాఖలైనట్లు  వెల్లడించారు. బూర్జ నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థుల ఆందోళన…   అత్యధిక సంఖ్యలో నామినేషన్లు రెండో రోజు  సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా నామినేషన్లకు వేయడానికి వచ్చిన అభ్యర్థులు  అధిక సంఖ్యలో రావడంతో రేపు రమ్మని అధికారులు సూచించడంతో అభ్యర్థులకు ఎన్నికల అధికారులకు వాగ్వాదం జరిగింది. అనంతరం ఫై స్థాయి అధికారులకు విషయం తెలియడంతో వెంటనే  స్పందిస్తూ బూర్జ నామినేషన్ ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ సాయంత్రం ఐదు గంటల లోపు వచ్చే ప్రతి ఒక్క దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.