BREAKING
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! గృహ స్థలాల రెగ్యులరైజేషన్ విచారణ పక్కాగా ఉండాలి--జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! పోలాండ్‌లో ఉగ్రకుట్ర భగ్నం: ముగ్గురు టీనేజర్లు అరెస్ట్! నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే---+ ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు

సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి ....

Select Suryaa Now
సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి ....
  •  జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం...
    విజయనగరం బ్యూరో సూర్య: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు  సంఘం కార్యాలయంలో జాతీయ పత్రికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు విజయభాస్కర్, డేవిడ్ రాజు, గాంధీ, జయరాజ్, ప్రసాద్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగళి పోతన్న మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో పత్రికల పాత్ర కీలకమని,  అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. గ్రంథాలయ సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు మాట్లాడుతూ పాత్రికేయుల జీవితం ఎప్పుడూ ఉన్నతమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, అధ్యక్షులు కొత్తలి ఎర్నాయుడు, ఉపాధ్యక్షులు కె. దయానంద్, కో ఆర్డినేటర్ వేమలి చైతన్య బాబు, రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు డాక్టర్. మజ్జి అప్పారావు, కోశాధికారి పి. ఎ. రామరాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాద్ పట్నాయక్, జనార్దనరావు, శ్రీరామమూర్తి, పి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.