BREAKING
వసతి గృహాలలో దోమతెరలు పంపిణీ అంతర్జాతీయ యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే: సీడీఎస్ రాజా సుబ్రమణి! ఎంటీఎంసీ ఎన్నిక కు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కురుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్ శేఖర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మొదటి కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. శివాలయం చైర్మన్ మురళీకృష్ణ అక్కడే ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను జైలు వీధికి చెందిన రూపా నాదం శెట్టి, రమణారెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ మురళీకృష్ణ, డైరెక్టర్లు బాబు, విరప్ప, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

 

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్