BREAKING
ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలి --నగర కమిషనర్ మయూర్ అశోక్ మార్కాపురం జిల్లాలో కరవు నివారణ మరియు సమగ్ర ఉపశమన చర్యలకు పెద్దపీట: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కు డ్రోన్ టెక్నాలజీతో నిఘా సెన్సెక్స్ టార్గెట్ 95,000: భారత మార్కెట్లపై మోర్గాన్ స్టాన్లీ బుల్లిష్ అంచనా! స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమ నిర్మాణం - విశ్రాంత అధికారి పి.వి. మల్లేశ్వర్ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన రామిరెడ్డి సురేష్ రెడ్డి గజపతినగరంలో భక్తులతో పోటెత్తిన ఉమా రామలింగేశ్వర ఆలయం టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి .... సంచలనాలు కాదు మీడియాకు సమాజ సేవ ముఖ్యం ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆసియా మార్కెట్లకు దీటుగా భారత స్టాక్ మార్కెట్లు: 82 వేలకుపైన సెన్సెక్స్! గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి పిల్లల సమస్యల పరిష్కారానికి ‘పిల్లల ప్రజావాణి’

వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య

Select Suryaa Now
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య

గిద్దలూరు, మేజర్‌న్యూస్ :

గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బేస్తవారిపేట మండలం JBKపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య మరియు వారి వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

కార్యక్రమంలో కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరి భూపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్ రెడ్డి, గుంటక నరసింహ యాదవ్, జగన్ మోహన్ రెడ్డి, బోయిళ్ళ శ్రీనీశ్వర రెడ్డి, రామ కోటయ్య తదితరులు పాల్గొన్నారు