BREAKING
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! గృహ స్థలాల రెగ్యులరైజేషన్ విచారణ పక్కాగా ఉండాలి--జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! పోలాండ్‌లో ఉగ్రకుట్ర భగ్నం: ముగ్గురు టీనేజర్లు అరెస్ట్! నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే---+ ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు

ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

Select Suryaa Now
ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, సోమవారం పరిశీలించారు. ఈవీఎం గోదాము, వివి ప్యాట్స్ గోదాములను ఆయన పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లు, రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం పోలీస్ నిఘా ఉండాలని సూచించారు.   
         ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డిఓ హరికుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, తహసిల్దార్ షాలిమా, తదితరులు పాల్గొన్నారు.