BREAKING
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కురుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్ శేఖర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! గృహ స్థలాల రెగ్యులరైజేషన్ విచారణ పక్కాగా ఉండాలి--జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు!

మార్కాపురం జిల్లాలో కరవు నివారణ మరియు సమగ్ర ఉపశమన చర్యలకు పెద్దపీట: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

Select Suryaa Now
మార్కాపురం జిల్లాలో కరవు నివారణ మరియు సమగ్ర ఉపశమన చర్యలకు పెద్దపీట: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ :

ఖరీఫ్ 2026 సీజన్‌లో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు మరియు కరవు ప్రభావం నుండి మార్కాపురం జిల్లాను ఆదుకునేందుకు, గ్రామీణ జీవనోపాధులను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి భాగస్వాముల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కరవు నివారణ మరియు సహాయక చర్యల ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్కాపురం జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా, జూన్ 1 నుండి ఆగస్టు 31, 2026 మధ్య కాలంలో సాధారణ వర్షపాతం 424.3 మి.మీ. కాగా కేవలం 197.6 మి.మీ. మాత్రమే వర్షపాతం నమోదైందని (సుమారు 53.4% లోటు) తెలిపారు. దీనివల్ల జిల్లాలోని 19 మండలాలు తీవ్ర కరవు ప్రాంతాలుగా ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు, వ్యవసాయం, పశుసంపద మరియు గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.