BREAKING
గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీదే హవా - స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావే కాకాణి పూజిత 'రామాయణ'లో రావణుడి పాత్రపై రాకింగ్ స్టార్ యశ్ స్పందన: తన కుమారుడి ప్రశ్నలకు యశ్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో టీడీపీలో చేరిన కొత్తపట్నం మండల అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూదవాడ సెగ్మెంట్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ యువనేత బేరి *కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా వర్ధంతి వేడుకలు* కూటమి జడ్పిటిసి అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు. అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం కింగ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక పేదరిక రహిత దిశగా భారత్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

Select Suryaa Now
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

 

ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి


మేజర్ న్యూస్, నంగునూరు:-
వరి కోతలు ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని టిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.శనివారం నంగునూరు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి ,మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి , సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ లు మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తమ ధాన్యాన్ని మధ్య దళారులకు అన్ని నష్టపోతున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష దర్పణం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చీకటి రోజులు ఉన్నాయని తెలిపారు రైతుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రైతులు సిద్ధమవుతున్నారని బిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వారం రోజుల్లోగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే  ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో నంగునూరు గ్రామ సర్పంచ్ బాల పోచయ్య ఉపసర్పంచ్ కోల శ్రీధర్ గౌడ్  రాజు గౌడ్ ,సంతోష్ రెడ్డి ,ఉల్లి మల్లయ్య, కోల మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు