BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం.. ప్రతి ఒక్కరూ ఓటేయాలి సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక : పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం తొండుపల్లి జాతీయ రహదారి 44పై ప్రజల ప్రాణాలతో చెలగాటమా? సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి శెట్టూరు మండలం, కంబాలపల్లి గ్రామం లో కలకలం, గొల్ల వీరుపాక్షి పై కొడవలి తో డాడీ. నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా

Select Suryaa Now
భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలోని రెండవ సెగ్మెంట్ పరిధిలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ  ఎంపీటీసీ అభ్యర్థి మండ్రు సునీల్, జడ్పిటిసి సభ్యులు నక్క శ్రీనివాస రావులతో శనివారం ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూను గుంట్ల సాయిబాబా పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వంలో భట్టిప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వేమూరు శాసనసభ్యుల పర్యవేక్షణలో మండల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి చెందటంలో ముందున్నాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్లు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నదని అదేవిధంగా మండల పరిధిలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధిస్తే డబల్ ఇంజన్ సర్కారుకు తోడుగా ఉంటుందని సాయిబాబా తెలిపారు.ఈ కార్యక్రమంలో వందలాది కార్యకర్తలు అభ్యర్థుల్ని అనుసరించి ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.