BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం.. ప్రతి ఒక్కరూ ఓటేయాలి సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక : పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం తొండుపల్లి జాతీయ రహదారి 44పై ప్రజల ప్రాణాలతో చెలగాటమా? సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి శెట్టూరు మండలం, కంబాలపల్లి గ్రామం లో కలకలం, గొల్ల వీరుపాక్షి పై కొడవలి తో డాడీ. నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక

Select Suryaa Now
జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక

నగరం, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలకు చెందిన విద్యార్థులు క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబర్చి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈనెల 30న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల ఫెన్సింగ్ (పురుషుల) పోటీలలో కళాశాలలో ద్వితీయ బిఏ విద్యార్థి ఎ. నవీన్ కుమార్ రెడ్డి ప్రథమ స్థానం సాధించి, జమ్మూ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. అలాగే కళాశాలలో ప్రథమ సంవత్సరం బీసీఏ విద్యార్థి, డి. పర్దు లక్ష్మీ శ్రీనివాస్ పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కయాకింగ్ అండ్ క్యానోయింగ్ ఛాంపియన్ షిప్ కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి, ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ప్రసన్న బాబు, కళాశాల సూపర్డెంట్ అమరేష్ రెడ్డి తదితరులు విద్యార్థులను అభినందించి, వారి క్రీడా ప్రతిభను ప్రశంసించారు. ఈ విజయాల పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం హర్షం వ్యక్తం చేశారు.