BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

చుక్కజగన్ ను అభినందించిన నాయకులు

Select Suryaa Now
చుక్కజగన్ ను అభినందించిన  నాయకులు

అంబర్ పేట్, మేజర్ న్యూస్ 6: బాగ్ అంబర్ పేట్ లోని మల్లికార్జున నగర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చుక్క జగన్ ఎన్నికల్లో గెలిచిన ఎస్. మహేష్ గౌడ్, ఎం. బాల శేఖర్, ఆర్. నాగ చందర్ ముదిరాజ్, బోనం వెంకటరత్నం, బెజ్జగం వెంకటేశ్వర్లు కు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు . రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. మల్లికార్జున్ నగర్ కాలనీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని కోరారు. కాలనీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో పి. గోవర్ధన్ రెడ్డి, దత్తు ముదిరాజ్, ఆంజనేయులు, పి. నాగరాజు చారి, జి.మల్లేష్, ఎం. రోహిత్ రాజ్ గౌడ్, ఏ. కిరణ్ ముదిరాజ్, గోని రమేష్, హరి యాదవ్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.