BREAKING
రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పాతనగరం కాదు.. 'ఒరిజినల్ సిటీ కూటమి ప్రభుత్వ అరాచకాలపై అనంతలో సిపిఐ, సిపిఎం నిరసన ర్యాలీ పటాన్‌చెరు నుంచి ఈపీఎఫ్ కార్యాలయం తరలించొద్దు సిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి జిజిహెచ్ సూపరింటెండెంట్ ఘన సన్మానం మాగుంట ను కలసినదర్శి జెడ్పిటిసి. 34 ఏళ్ల సేవకు తోటి హోంగార్డుల ఆపన్నహస్తం: పదవీ విరమణ పొందిన హోంగార్డుకు రూ. 4.95 లక్షల ఆర్థిక సాయం సాగునీటి ప్రాజెక్టుపై సమీక్ష

చింతలమానేపల్లిలో K Tech 1325HD CNC రూటర్ మెషిన్ ప్రారంభం

Select Suryaa Now
చింతలమానేపల్లిలో K Tech 1325HD CNC రూటర్ మెషిన్ ప్రారంభం

సూర్య చింతలమనేపల్లి :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో డికొండ నాగరాజు ఆధ్వర్యంలో K Tech 1325HD సర్వో CNC రూటర్ మెషిన్‌నుఅశోక్ చారీ అర్చకులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. అత్యాధునిక సర్వో టెక్నాలజీతో కూడిన ఈ మెషిన్ ద్వారా ఖచ్చితమైన కటింగ్, డిజైనింగ్, చెక్కడం వంటి పనులను నాణ్యతతో వేగంగా నిర్వహించవచ్చు. ఫర్నిచర్ తయారీ, ఇంటీరియర్ డిజైనింగ్ రంగాలకు ఈ మెషిన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బెస్ట్ క్వాలిటీ CNC రూటర్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.