BREAKING
వెబ్ సిరీస్ కోసం గుండుతో కనిపించనున్న హుమా ఖురేషి.. అసలు కారణం వెల్లడించిన ప్రముఖ నటి! శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు! తల్లి దండ్రులను పోషించని కొడుకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి

శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన సబితారెడ్డి

Select Suryaa Now
శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన సబితారెడ్డి

 

మహేశ్వరం, మేజర్ న్యూస్ :హర్షగూడ గ్రామానికి చెందిన మూడవత్ శ్రీను (పోలీస్) మరణించిన విషయం తెలుసుకొని బుధవారం హర్షగూడలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పిస్తూ వారి కండగా ఉంటానని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో హర్షగూడ మాజీ ఉపసర్పంచ్ జటావత్ రవి నాయక్ మాజీ కౌన్సిలర్ బాదావత్ రవి నాయక్ ,సుమన్, సామెల్ రాజ్ , బిఆర్ఎస్ నాయకులు వెంకట రాజిరెడ్డి ,మాజీ వార్డ్ మెంబర్ జరుపుల రాజు మంగమ్మ దేవిజా, సురేష్ నాయక్ యువ నాయకులు రామావత్ రమేష్ నాయక్, శివకుమార్ ,సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


పాల జనార్ధన్, మేజర్ న్యూస్, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా.