BREAKING
ఓటీటీలో అదరగొడుతున్న రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్'.. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం! నవంబర్ 14 నుంచి పాములపాడులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భారత్ సమ్మిట్ విజయవంతం చేయాలిః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ ఖానాపూర్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం - ప్రారంభించిన జీఎం ఎన్. రాధాకృష్ణ బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. కంటెస్టెంట్ల సమక్షంలో శివ్, ప్రియాంక నిశ్చితార్థం! భారీ వాహనాలకు వేళల ఆంక్షలు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు 9 మంది ఎంపిక 360 డిగ్రీ యాప్ ద్వారా చేయూత పింఛన్ల లబ్ధిదారుల వివరాల పరిశీలన వీఓ భవనానికి స్థలం కరువు.. డ్వాక్రా మహిళల ఆవేదన! సర్ సిల్క్ బాధితులకు న్యాయం చేస్తాం.. భయపడొద్దు - ఎమ్మెల్సీ దండే విఠల్ రామాయణంలో రాజా మాలి లుక్ కోసం నాలుగు గంటల కష్టం.. నటుడు చేతన్ హన్స్‌రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు! సర్ సిల్క్ బాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు - పొన్న రమేష్ జైనూర్ డివిజన్ స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలి – ఏటీడీఓ శ్రీనివాస్ ఆకర్షణీయమైన శీర్షికతో 'ఇంకా ఏం అనుకోలేదు!'.. డిసెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్!

వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి

Select Suryaa Now
వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా...   మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి

వెల్దుర్తి మేజర్ న్యూస్ : వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని మరియు ప్రజలకు సేవ చేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎంపీపీ ఎల్ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ సతీమణి మాజీ జెడ్పిటిసి ఎల్ఈ. పుష్పావతి తెలిపారు. బుధవారం పట్టణంలోని టిడిపి ఆఫీస్ ప్రాంగణ సమీపంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఎల్ ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ పాత్రికేయులతో మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ ఆదేశాల మేరకు వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్ ఈ.పుష్పావతి గారిని పట్టణ టిడిపి కార్యకర్తలు ప్రతిపాదించడం జరిగిందని సభాముఖంగా తెలియజేశారు.