telangana
వెలిమెల తండాలో అమ్మవారి పూజల్లో పాల్గొన్న శాపురం నర్సింహా రెడ్డి
పటాన్‌చెరు: వెలిమెల తండాలో నిర్వహించిన శ్రీ అమ్మవారి పూజా కార్యక్రమంలో ముత్తంగి డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ శాపురం నర్సింహా రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.