BREAKING
చిన్నారి చిరంజీవికి ఎర్రబెల్లి ఆశీస్సులు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలుః టిజిఎస్‌పిడిసిఎల్‌ సీఎండీ జితేష్ వి. పాటిల్ నేడు మాదాపూర్ తమ్మిడికుంట చెరువు ప్రారంభం విద్యుత్ తీగలతో వేట.. వ్యక్తి మృతికి కారణమైన ఆరుగురు అరెస్ట్ విద్యుత్ తీగలతో వేట.. వ్యక్తి మృతికి కారణమైన ఆరుగురు అరెస్ట్ భారీ పెట్టుబడులకు ముందుకు రావాలిః మంత్రి పొన్నం పాఠశాలలో ఘనంగా  జాతీయ విద్యా దినోత్సవం ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలి నేటి నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళన- నోటీసు అందజేసిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు మూసీ రివర్ ఫ్రంట్‌తో నైట్ ఎకానమీ.. ప్రజాస్వామ్య పరిరక్షణే భారత్ సమ్మిట్-2 ప్రధాన అజెండా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుల్ జోరు: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయిబాబాను సత్కరిస్తున్న టిడిపి శ్రేణులు బీజేపీ నేతల వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనంః మంత్రి శ్రీధర్ బాబు ఓటీటీలో అదరగొడుతున్న రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్'.. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం!

తల్లి దండ్రులను పోషించని కొడుకు

Select Suryaa Now
తల్లి దండ్రులను పోషించని కొడుకు

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన భూర్గుపెల్లి సింగరయ్య (75) రత్నమ్మ( 72) అనే అనారోగ్యం తో వృద్ధ తల్లి దండ్రులకు కొడుకు ఆంజనేయులు పోషణ, వైద్య ఖర్చులు పెట్టాలని అడుగుతుంటే కొడుతున్నాడని  జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. కాగా బుధవారం సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో వెళ్లి ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల సంరక్షణ,, పోషణ చట్టం సెక్షన్ 24, సెక్షన్ 2(బి ) కింద కొడుకుపై కేసు నమోదు చేశారు. అనంతరం సీనియర్ సిటిజెన్స్ జిల్లా కార్యాలయం లో  ఆ తండ్రి తన గోడును విలేకరులకు వివరించారు.