BREAKING
చిరుత సంచారం పై అప్రమత్తంగా ఉండండి. అడవి శాఖ అధికారి మల్లికార్జున. బాసర ఐఐఐటీ విద్యార్థులకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నెల్లిమర్లలో వామపక్షాల నిరసన * ఎస్ఈసీ రాజీనామాకు డిమాండ్ * సూపర్ హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ మెకా.. గ్రాండ్‌గా కొత్త చిత్రం ప్రారంభం! రైతులు రైతు గుర్తింపు కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి విద్య ద్వారానే అభివృద్ధి * ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి రాజ్ * యాదవుల వీరత్వానికి ప్రతీక సదర్ సమ్మేళనం రామతీర్థం శ్రీరామస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.21,89,335 ఉన్నత విద్యావంతుడు సర్పంచ్ అయితే గ్రామ రూపురేఖలు మారుతాయి! గ్రామాభివృద్ధి, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా వీరవల్లి శివరామకృష్ణ ఎం.టెక్‌, ఎఫ్‌.ఐ.ఈ., న్యాయశాస్త్రంలో పీజీ పట్టా.. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధన రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ కరువు పరిస్థితుల్లో రైతు కుటుంబాలను వేధించడం సరికాదు - మాజీ మంత్రి జోగు రామన్న. నూతన దుర్గాభవాని ఫర్టిలైజర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గోడపత్రిక విడుదల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కలిసిన ఏపీ జెఎసి చైర్మన్ ఎస్ సురేష్ బాబు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఒపీ జిందాల్ భారతి స్కూల్ విద్యార్థులు

ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

Select Suryaa Now
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :ఆదిలాబాద్ ప్రాంతంలో ఐటీ రంగం అభివృద్ధికి కీలక అడుగుగా నిర్మించిన ఐటీ టవర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్థానిక యువతకు తమ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఐటీ టవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.