BREAKING
ఓటీటీలో అదరగొడుతున్న రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ 'భక్షక్'.. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం! నవంబర్ 14 నుంచి పాములపాడులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భారత్ సమ్మిట్ విజయవంతం చేయాలిః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ ఖానాపూర్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం - ప్రారంభించిన జీఎం ఎన్. రాధాకృష్ణ బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. కంటెస్టెంట్ల సమక్షంలో శివ్, ప్రియాంక నిశ్చితార్థం! భారీ వాహనాలకు వేళల ఆంక్షలు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు 9 మంది ఎంపిక 360 డిగ్రీ యాప్ ద్వారా చేయూత పింఛన్ల లబ్ధిదారుల వివరాల పరిశీలన వీఓ భవనానికి స్థలం కరువు.. డ్వాక్రా మహిళల ఆవేదన! సర్ సిల్క్ బాధితులకు న్యాయం చేస్తాం.. భయపడొద్దు - ఎమ్మెల్సీ దండే విఠల్ రామాయణంలో రాజా మాలి లుక్ కోసం నాలుగు గంటల కష్టం.. నటుడు చేతన్ హన్స్‌రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు! సర్ సిల్క్ బాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు - పొన్న రమేష్ జైనూర్ డివిజన్ స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలి – ఏటీడీఓ శ్రీనివాస్ ఆకర్షణీయమైన శీర్షికతో 'ఇంకా ఏం అనుకోలేదు!'.. డిసెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్!

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

Select Suryaa Now
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

సూర్య జగిత్యాల ప్రతినిధి:భారతదేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసి, గుణాత్మక విద్యకు పునాదులు వేసిన తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ పేర్కొన్నారు.బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా  మాట్లాడుతూ జన్మదినమైన నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, జిల్లా రెవెన్యూ అధికారి కె. వై ప్రసాద్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్, కలెక్టరేట్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.