BREAKING
వెబ్ సిరీస్ కోసం గుండుతో కనిపించనున్న హుమా ఖురేషి.. అసలు కారణం వెల్లడించిన ప్రముఖ నటి! శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు! తల్లి దండ్రులను పోషించని కొడుకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి

మాగుంట ను కలసినదర్శి జెడ్పిటిసి.

Select Suryaa Now
మాగుంట ను కలసినదర్శి జెడ్పిటిసి.

ఎంపీ మాగుంటను కలిసిన దర్శి జడ్పిటిసి.

సూర్య న్యూస్ దర్శి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ని దర్శి జడ్పిటిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ మాగుంటను జడ్పిటిసి సభ్యురాలు వరికూటి లక్ష్మీ తాయారు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ మాగుంటను జనసేన నాయకులు వరి కూటి నాగరాజు జడ్పిటిసి లక్ష్మీ తయారు కలసి పూలమాలశాలువ తో ఘనంగా సన్మానించారు. జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచిన లక్ష్మీ తాయారు ఎంపీ మాగుంట అభినందించారు. అనంతరం నాగరాజు దంపతులను ఎంపీ మాగుంట సన్మానించారు.