BREAKING
పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ లక్ష్మీశ ఎ.ఎస్.డి.డి. జాబితాలో పేరున్నా.. ఓటు హక్కుకు మరో అవకాశం : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి : సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆర్థిక సహాయం నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఓట్ల లెక్కింపు

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్

Select Suryaa Now
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్

                                       లోక్‌భవన్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

 హైదరాబాద్‌, మేజర్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆదివారం చార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మరోవైపు, శనివారం సాయంత్రం లోక్‌భవన్‌లో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దీపావళి స్ఫూర్తి కేవలం మన ఇళ్లలోనే కాకుండా పేదల జీవితాల్లోనూ వెలుగులు నింపడమని పేర్కొన్నారు. అయోధ్య దీపోత్సవం స్ఫూర్తితో కొవ్వొత్తులకు బదులుగా స్థానిక మట్టి ప్రమిదలను వినియోగించి స్వదేశీ కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్‌తో పాటు లోక్‌భవన్ అధికారులు పాల్గొన్నారు.